• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 15 అడుగుల పాము.. వీడియో వైరల్

    కారులో క‌నిపించిన నాగు పామును ఓ వ్య‌క్తి కాపాడి అడ‌విలో విడిచిపెట్టిన [వీడియో ](url)నెట్టింట వైర‌ల్‌గా మారింది. కారులో నాగు పాము క‌నిపించ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ఆ వ్య‌క్తి వెంట‌నే పాములు ప‌ట్టే వారికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి 15 అడుగుల పొడవున్న కింగ్‌ కోబ్రాను అతికష్టం మీద పట్టుకున్నారు. అనంతరం విషసర్పాన్ని అడవిలో విడిచిపెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ నాగుపామును చూస్తే ఎవరైనా వణికిపోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. King Cobra’s are vital in the … Read more

    అనకాపల్లిలో కింగ్ కోబ్రా కలకలం

    ఏపీలోని అనకాపల్లిలో ఉన్న మాడుగుల మండలంలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. దాదాపు 14 అడుగుల పొడవున్న కోబ్రా.. స్నేక్ క్యాచర్లకు కూడా చుక్కలు చూపించింది. పామాయిల్ తోటలో ఉన్న కోబ్రాను కూలీలు చూసి పరుగులు తీశారు. అనంతరం స్నేక్ క్యాచర్స్‌ వచ్చి పామును పట్టడానికి నానా తంటాలు పడ్డారు. రెండు గంటల శ్రమ అనంతరం దానిని పట్టుకుని నెల్లిమర్ల అడవుల్లో వదిలిపెట్టారు. దీంతో కూలీలు, పామాయిల్ తోట యజమాని ఊపిరి పీల్చుకున్నారు.