• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: బైక్‌పై అమ్మాయిల ముద్దులాట!

    కదులుతున్న బైక్‌పై ఇద్దరు యువతులు ముద్దులాటలు ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు అమ్మాయిలు సాధారణ దుస్తుల్లో బైక్‌పై ఎదురెదురుగా కూర్చుని రైడ్ చేస్తున్నారు. ఒకరినొకరు కౌగిలించుకుంటూ విన్యాసాలు చేస్తున్నారు. అనంతరం ఒకరికొకరు లిప్ కిస్ పెట్టుకున్నారు. ఈ స్టంట్స్ చేస్తున్నప్పుడు అమ్మాయిలు బైక్ హ్యాండిల్ పట్టుకోకపోవడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. https://www.instagram.com/reel/CralqF5h1a-/?utm_source=ig_web_copy_link

    డ్యాన్సర్‌కు ముద్దు పెట్టిన ఎమ్మెల్యే!

    ఓ ప్రజాప్రతినిధి హద్దులు మీరి ప్రవర్తించాడు. ఓ డ్యాన్సర్‌తో డ్యాన్స్ చేస్తూ.. లిప్ కిస్ ఇచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని గున్నూర్ ఎమ్మెల్యే శివదయాల్ బగ్రీ ఓ కార్యక్రమంలో డ్యాన్సర్‌తో కలసి డ్యాన్స్ వేశాడు. మరో అడుగు ముందుకు వేసి ఆ డ్యాన్సర్‌కు లిప్ కిస్ ఇచ్చాడు. దీంతో అతడు చేసిన పనికి అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీనినంతటినీ ఓ కార్యకర్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. … Read more