• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్యాన్సర్‌కు ముద్దు పెట్టిన ఎమ్మెల్యే!

    ఓ ప్రజాప్రతినిధి హద్దులు మీరి ప్రవర్తించాడు. ఓ డ్యాన్సర్‌తో డ్యాన్స్ చేస్తూ.. లిప్ కిస్ ఇచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని గున్నూర్ ఎమ్మెల్యే శివదయాల్ బగ్రీ ఓ కార్యక్రమంలో డ్యాన్సర్‌తో కలసి డ్యాన్స్ వేశాడు. మరో అడుగు ముందుకు వేసి ఆ డ్యాన్సర్‌కు లిప్ కిస్ ఇచ్చాడు. దీంతో అతడు చేసిన పనికి అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీనినంతటినీ ఓ కార్యకర్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv