• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జానీ మాస్టర్‌కు అరుదైన గుర్తింపు

    తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్, డ్యాన్సర్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. ఆయన నేడు జూబ్లీహిల్స్ నిర్మించిన నూతన కార్యాలయంలో అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ప్రమాణస్వీకారం చేశారు. అలాగే నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రపరిశ్రమ నుంచి ప్రముఖలు హాజరై జానీ మాస్టర్‌కు అభినందనలు తెలిపారు.

    డ్యాన్సర్‌కు ముద్దు పెట్టిన ఎమ్మెల్యే!

    ఓ ప్రజాప్రతినిధి హద్దులు మీరి ప్రవర్తించాడు. ఓ డ్యాన్సర్‌తో డ్యాన్స్ చేస్తూ.. లిప్ కిస్ ఇచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని గున్నూర్ ఎమ్మెల్యే శివదయాల్ బగ్రీ ఓ కార్యక్రమంలో డ్యాన్సర్‌తో కలసి డ్యాన్స్ వేశాడు. మరో అడుగు ముందుకు వేసి ఆ డ్యాన్సర్‌కు లిప్ కిస్ ఇచ్చాడు. దీంతో అతడు చేసిన పనికి అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీనినంతటినీ ఓ కార్యకర్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. … Read more