ఆమె వల్లే మద్యానికి దూరమయ్యా; రజినీకాంత్
మద్యానికి బానిసైన తనను తన భార్య లత ఎంతో మార్చిందని సూపర్‌స్టార్ రజినీకాంత్ చెప్పారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘బస్సు కండక్టర్‌గా ఉన్నప్పుడు రోజూ [మద్యం](url) తాగేవాడిని. సిగరెట్లు విపరీతంగా కాల్చేవాడిని. నాన్ వెజ్ కూడా రోజూ తినేవాడిని. కానీ నా భార్య లత నన్ను ఎంతో మార్చింది. ఆమె వల్లే నేను ఈ మూడు అలవాట్లు మానేసి క్రమశిక్షణతో జీవితం గడుపుతున్నాను.’’ అంటూ రజినీ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు. My wife #LathaRajinikanth changed my eating … Read more