• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆమె వల్లే మద్యానికి దూరమయ్యా; రజినీకాంత్

    మద్యానికి బానిసైన తనను తన భార్య లత ఎంతో మార్చిందని సూపర్‌స్టార్ రజినీకాంత్ చెప్పారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘బస్సు కండక్టర్‌గా ఉన్నప్పుడు రోజూ [మద్యం](url) తాగేవాడిని. సిగరెట్లు విపరీతంగా కాల్చేవాడిని. నాన్ వెజ్ కూడా రోజూ తినేవాడిని. కానీ నా భార్య లత నన్ను ఎంతో మార్చింది. ఆమె వల్లే నేను ఈ మూడు అలవాట్లు మానేసి క్రమశిక్షణతో జీవితం గడుపుతున్నాను.’’ అంటూ రజినీ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv