బాస్ పాటకు హీరోయిన్ లయ స్టెప్పులు
స్వయంవరం హీరోయిన్ లయ.. వాల్తేరు వీరయ్య చిత్రంలోని పూనకాలు లోడింగ్ పాటకు స్టెప్పులేసింది. తన స్నేహితురాలితో కలిసి డోంట్ స్టాపింగ్ డాన్సింగ్ అంటూ చేసిన నృత్యం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన పలువురు లయ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. వివాహం చేసుకున్న తర్వాత లయ సినిమాలకు దూరంగా ఉంది. ఆమె చివరిగా రవితేజ నటించిన అమర్ అక్బర్ అంటోని. సినిమా నిరాశపర్చటంతో మళ్లీ కనిపించలేదు. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) Screengrab … Read more