స్వయంవరం హీరోయిన్ లయ.. వాల్తేరు వీరయ్య చిత్రంలోని పూనకాలు లోడింగ్ పాటకు స్టెప్పులేసింది. తన స్నేహితురాలితో కలిసి డోంట్ స్టాపింగ్ డాన్సింగ్ అంటూ చేసిన నృత్యం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన పలువురు లయ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. వివాహం చేసుకున్న తర్వాత లయ సినిమాలకు దూరంగా ఉంది. ఆమె చివరిగా రవితేజ నటించిన అమర్ అక్బర్ అంటోని. సినిమా నిరాశపర్చటంతో మళ్లీ కనిపించలేదు.
-
Screengrab Instagram:layagorty
-
Screengrab Instagram:layagorty
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్