• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 4 క్వింటాళ్ల మామిడి ఉచితంగా పంపిణీ.. కారణమిదే?

    ఏలూరు జిల్లాలో ఓ రైతు ఆవేదన కంటితడి పెట్టిస్తోంది. కష్టపడి పండించిన మామిడి పంట దళారీల పాలు చేయడం ఇష్టం లేక ఉచితంగా పంపిణీ చేసిన సంఘటన నూజివీడులో జరిగింది. ఈదర గ్రామానికి చెందిన రైతు రాజగోపాలరావుకు 4 ఎకరాల మామిడి తోట ఉంది. అకాల వర్షాలకు కాస్త రంగు మారింది. నాలుగు క్వింటాళ్ల బంగినపల్లి తీసుకొని మార్కెట్‌కు వెళ్లగా… క్వింటాకు రూ. 6 వేలు అని చెప్పారు. అంత తక్కువ ధరకు పంట అమ్మడానికి మనసు ఒప్పుకోక.. నూజివీడు సబ్‌ కలెక్టర్ కార్యాలయం … Read more

    ఒక్క మామిడి పండు రూ.200?

    వేసవికాలంలో మామిడిపండ్లు వచ్చేశాయి. ప్రస్తుతం రూ. 150 నుంచి 200లకు కిలో అమ్ముతున్నారు. ఒడిశా, మహారాష్ట్ర నుంచి పళ్లు దిగుమతి అవుతున్నాయి. ఇందులో కొన్నింటికి కిలో రూ.350 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. అయితే, అల్ఫోన్సో లేదా హాపస్ అని పిలువబడే మామిడి పండ్లలోనే అత్యుత్తమ రకంగా పిలుస్తుంటారు. వీటి ధర డజను రూ. 1500 నుంచి రూ.3000 వరకు పలుకుతోంది. ఈ లెక్కన తీసుకుంటే ఒక్కో మామిడి పండుకు రూ.200 పైగా ధర పలుకుతుంది. గోలంబర్ ప్రాంతంలో విక్రయిస్తున్న ఈ మామిడి పండ్లకు … Read more