మూడోసారి తండ్రి అయిన మనోజ్ తివారి
బాలీవుడ్ నటుడు మనోజ్ తివారి మరోసారి తండ్రి కాబోతున్నాడు.ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు. తన భార్య సురభి తివారి శ్రీమంతం [వీడియో](url)ను పోస్ట్ చేశాడు. కొన్ని ఆనందమైన క్షణాలు మాటల్లో చెప్పలేమన్నాడు. ఈ సంతోషం ఎల్లప్పుడూ ఉండాలని భావిస్తున్నట్లు పోస్టు పెట్టాడు. 1999లో రాణితో వివాహం కాగా..వీరిద్దరికి ఓ పాప ఉంది. 2012లో విడిపోయిన తర్వాత సురభిని వివాహం ఆడాడు. 2020లో పాప జన్మించగా.. ఇప్పుడు 51 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రి అయ్యాడు. View this post on Instagram … Read more