• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మలేషియాలో నటి సీక్రెట్ వెడ్డింగ్

    ప్రముఖ నటి ప్రియాంక నల్కారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, బిజినెస్ మేన్, నటుడు రాహుల్ వర్మను మలేషియాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. మలేషియాలోని మురుగన్ ఆలయంలో వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రియాంక ‘అందరి బంధువయా’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ చిత్రాల్లో నటించింది. ప్రియాంక పెళ్లి చేసుకున్న రాహుల్‌ అనే వ్యక్తి తెలుగులో పలు సీరియళ్లలో నటించినట్లు తెలుస్తోంది. ఆ … Read more

    ఒక్కటైన ఇద్దరు అందగత్తెలు

    కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న మిస్ అర్జెంటీనా మరియానా వరేలా, మిస్ ఫ్యూర్టారికో ఫాబియోలా వాలెంటిన్‌లు ప్రస్తుతం ఒక్కటయ్యారు. తాజాగా వారు వివాహబంధంతో ఒక్కటైనట్లు ప్రకటించారు. తమ మధ్య ఉన్న ప్రేమను తెలియజేయడానికి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా వీరిద్దరి దేశాల్లోనూ స్వలింగ వివాహాలు చట్టబద్ధమే. దీంతో వీరిద్దరి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. https://www.instagram.com/reel/CkUOoo_glwy/?utm_source=ig_web_copy_link