• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్కటైన ఇద్దరు అందగత్తెలు

    కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న మిస్ అర్జెంటీనా మరియానా వరేలా, మిస్ ఫ్యూర్టారికో ఫాబియోలా వాలెంటిన్‌లు ప్రస్తుతం ఒక్కటయ్యారు. తాజాగా వారు వివాహబంధంతో ఒక్కటైనట్లు ప్రకటించారు. తమ మధ్య ఉన్న ప్రేమను తెలియజేయడానికి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా వీరిద్దరి దేశాల్లోనూ స్వలింగ వివాహాలు చట్టబద్ధమే. దీంతో వీరిద్దరి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.

    https://www.instagram.com/reel/CkUOoo_glwy/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv