చైతన్య JVతో నిహారిక విడాకులు?
మెగా డాటర్ నిహారిక ఆమె భర్త చైతన్య జేవీ విడిపోతున్నట్లు.. మరోసారి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి కారణం చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారికను అన్‌ఫాలో చేశాడు. అంతేకాదు పెళ్లి ఫొటోలను సైతం డిలీట్ చేశాడు. నిహారికతో కలిసి ఉన్న ఏ ఫొటో కూడా చైతన్య ఇన్‌స్టాలో లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళ చెందుతున్నారు. విబేధాలు ఉంటే పరిష్కరించుకోవాలి కానీ విడిపొవద్దు అంటూ సూచిస్తున్నారు. చైతన్య జొన్నలగడ్డ, నిహారికకు డిసెంబర్ 9న 2020లో వివాహం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి … Read more