• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘టీమిండియాలో అతడు అవసరం’

    హార్దిక్‌ పాండ్య జట్టులో లేకపోయినా టీమిండియా బలంగానే ఉందని పాక్‌ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్‌ అన్నాడు. కివీస్‌తో మ్యాచ్‌లో షమీని తీసుకొని భారత్‌ మంచి పనిచేసిందన్నారు. షమీ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడని పేర్కొన్నాడు. ‘కివీస్‌తో మ్యాచ్‌లో షమీకి ఓపెనింగ్ స్పెల్‌ ఇవ్వలేదు. తనకెందుకు ఇవ్వలేదని అతడు నిరూత్సాపడలేదు. తన అనుభవాన్ని ఉపయోగించి జట్టును గెలిపించాడు. జట్టులో అతడు ఉండటం భారత్‌కు అవసరం’ అని వసీమ్ అభిప్రాయపడ్డాడు.

    5 వికెట్ల ప్రదర్శనపై షమీ స్పందన ఇదే!

    న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ షమీ 5 వికెట్లతో నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌ అనంతరం తన బౌలింగ్‌ ప్రదర్శనపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘తొలి బంతికే వికెట్ తీసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది. జట్టులోని సహచరులు అద్భుతంగా ఆడుతున్నప్పుడు తప్పకుండా మనం మద్దతు ఇవ్వాలి. జట్టుగా సమష్ఠిగా రాణిస్తే విజయం సాధించడం కష్టమేం కాదు. ఆ సమయంలో వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. ఐదు వికెట్లు తీయడంతోపాటు భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది’ అని షమీ తెలిపాడు.

    షమీకి వికెట్.. లబుషేన్‌ క్లీన్‌ బౌల్డ్‌

    [VIDEO](url): భారత్‌-ఆసీస్‌ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. తొలి స్పెల్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన షమీ.. రెండో స్పెల్‌ మూడో బంతికే వికెట్‌ పడగొట్టాడు. లబుషేన్‌ (3)ను క్లీన్‌ బౌల్డ్ చేశాడు. దీంతో 72 పరుగుల వద్ద ఆసీస్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. షమీ వికెట్‌ తీసిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆఫ్‌సైడ్‌ బంతిని ఆడే క్రమంలో బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకోని లబుషేన్‌ బౌల్డయ్యాడు. ?.?.?.?.?.? ?@MdShami11 sends back Labuschagne to scalp the second … Read more