• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్‌బాబు..!

    సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ వేడుకలకు మోహన్‌బాబు, జయసుధ హాజరయ్యారు. ఈ క్రమంలో మోహన్‌బాబు పక్కనే జయసుధ కుర్చుని ఉంది. ఆ సమయంలో అతిథులు మాట్లాడుతున్న ప్రసంగం వినకుండా జయసుధ ఫోన్‌ చూస్తూ ఉంది. దీంతో మోహన్‌బాబు ఈ సమయంలో ఫోన్‌ చూడటమేంటి? అన్నట్లుగా దాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్‌ అయిన జయసుధ నవ్వుతూ ఫోన్‌ చూడటం ఆపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోన్ పట్టుకొని … Read more

    మొద‌టిసారిగా తండ్రితో క‌లిసి న‌టిస్తున్న మంచు ల‌క్ష్మీ..’అగ్నిన‌క్ష‌త్రం’ టైటిల్ ఫిక్స్‌

    సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్‌బాబు, ఆయ‌న కూతురు మంచు ల‌క్ష్మీ ఒక సినిమాలో న‌టిస్తున్న అగ్నిన‌క్ష‌త్రం టైటిల్‌ను నేడు రివీల్ చేశారు. మంచు ల‌క్ష్మీ మొద‌టిసారి త‌న తండ్రితో క‌లిసి న‌టిస్తుండ‌టం విశేషం . సముద్రఖని, సిద్ధిక్, విశ్వంత్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ క‌థ‌ను డైమండ్ ర‌త్న‌బాబు అందించ‌గా.. ప్రతీక్ ప్రజోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లిజో కె జోస్ సంగీతం అందిస్తున్నాడు.

    చిరంజీవి- మోహన్‌బాబు మధ్య మాటల యుద్ధం ఇలా మొదలైంది

    తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరో తెలియని సందిగ్ధత ఏర్పడింది. దాసరి నారాయణ రావు మరణాంతరం ఎవరి పనులు వారు చూసుకుంటూ ఇండస్ట్రీ బాధ్యతలను పక్కన పెట్టారు. కాని ఇటీవల మా ఎన్నికలు, ఏపీ టికెట్ల ధరల అంశాలు తెరపైకి రావడంతో పెద్ద దిక్కు ఎవరంటూ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమను నడిపిస్తున్నారని కొందరు భావిస్తుండగా.. అసలు తెలుగు పరిశ్రమకు ప్రస్తుతం పెద్దలెవరు లేరంటూ మోహన్ బాబు వ్యాఖ్యనిస్తున్నారు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు నిప్పు ఉప్పులా … Read more