• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మొద‌టిసారిగా తండ్రితో క‌లిసి న‌టిస్తున్న మంచు ల‌క్ష్మీ..’అగ్నిన‌క్ష‌త్రం’ టైటిల్ ఫిక్స్‌

    సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్‌బాబు, ఆయ‌న కూతురు మంచు ల‌క్ష్మీ ఒక సినిమాలో న‌టిస్తున్న అగ్నిన‌క్ష‌త్రం టైటిల్‌ను నేడు రివీల్ చేశారు. మంచు ల‌క్ష్మీ మొద‌టిసారి త‌న తండ్రితో క‌లిసి న‌టిస్తుండ‌టం విశేషం . సముద్రఖని, సిద్ధిక్, విశ్వంత్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ క‌థ‌ను డైమండ్ ర‌త్న‌బాబు అందించ‌గా.. ప్రతీక్ ప్రజోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లిజో కె జోస్ సంగీతం అందిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv