ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు
ఉత్తరాదిని వరదలు వణికిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అతి భారీ వరద ముప్పు ఉందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. నదులు, వాగులు పొంగి భవనాలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో 243 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో వైపు యమునా నది ఉగ్రరూపం దాల్చి ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. Pray for Himachal Pradesh Monsoon rains … Read more