‘కళ్లు’ చెదిరే ఇన్వెన్షన్
యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తి కళ్లు చెదిరే ఆవిష్కరణ చేశాడు. స్వంతంగా ప్రోథెస్టిక్ కన్నును రూపొందించాడు. బ్రియాన్ స్టాన్లీ అనే వ్యక్తి క్యాన్సర్ వల్ల తన కన్నును పోగొట్టుకున్నాడు. దీంతో తను ఎదుర్కొంటున్న సమస్యపై ఆలోచించి ప్రోథెస్టిక్ కన్నును రూపొందించాడు. ఈ కన్నును టైటానియం సైబర్గ్ కన్నుగా పిలుస్తారు. తన కనుపాప ఫ్లాష్‌లైట్ లాగా వెలిగేలా తయారుచేశాడు. ఇది ఒక హెడ్‌ల్యాంప్ లాగా పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణకు సంబంధించి ఒక[ వీడియో](url) రూపొందించగా, వైరల్‌గా మారింది. View this post on Instagram A … Read more