• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కళ్లు’ చెదిరే ఇన్వెన్షన్

    యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తి కళ్లు చెదిరే ఆవిష్కరణ చేశాడు. స్వంతంగా ప్రోథెస్టిక్ కన్నును రూపొందించాడు. బ్రియాన్ స్టాన్లీ అనే వ్యక్తి క్యాన్సర్ వల్ల తన కన్నును పోగొట్టుకున్నాడు. దీంతో తను ఎదుర్కొంటున్న సమస్యపై ఆలోచించి ప్రోథెస్టిక్ కన్నును రూపొందించాడు. ఈ కన్నును టైటానియం సైబర్గ్‌ కన్నుగా పిలుస్తారు. తన కనుపాప ఫ్లాష్‌లైట్ లాగా వెలిగేలా తయారుచేశాడు. ఇది ఒక హెడ్‌ల్యాంప్ లాగా పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణకు సంబంధించి ఒక[ వీడియో](url) రూపొందించగా, వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv