భారత్‌లో టాప్-5 డేటింగ్ యాప్స్ ఇవే… పూర్తి సమీక్ష
ఈరోజుల్లో యువత సరికొత్త పరిచయాల కోసం ఆరాటపడుతోంది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లోనే ప్రేమించుకొని, పెళ్లి చేసుకునే రోజులు వచ్చాయి. ఇలాంటి సమయంలో యువత రిలేషన్ షిప్‌ను ఏర్పరుచుకునేందుకు డేటింగ్ యాప్స్ వైపు మెుగ్గు చూపుతోంది. కానీ, ఇటీవల దిల్లీ లాంటి ఉదంతాలతో జంకుతోంది. ఇండియాలో చాలా డేటింగ్ యాప్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. డేటింగ్ యాప్స్‌లో సాధారణ పరిచయాలైనా, ప్రేమ, స్నేహ బంధాలకైనా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో సరైన యాప్‌ను ఎంచుకోవటం ప్రస్తుతం సవాలుగా మారింది. డేటింగ్ యాప్స్ రేటింగ్స్, ఉపయోగించే తీరు, … Read more