• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sammathame Movie Review

    నేడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రీ క‌లిసి న‌టించిన స‌మ్మ‌త‌మే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి గోపినాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. క‌న‌కాల ప్ర‌వీణ చిత్రాన్ని నిర్మించింది. ట్రైల‌ర్, పాట‌ల‌తో సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్పాడ్డాయి. మ‌రి మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటో తెలుసుకుందాం. క‌థేంటంటే.. కృష్ణ (కిరణ్ అబ్బ‌వ‌రం) చిన్న‌ త‌నంలోనే త‌ల్లిని కోల్పోతాడు. దీంతో తాను చేసుకోబోయే అమ్మాయి ఇంటికి మ‌ళ్లీ ఆ వెలుగును తీసుకురావాల‌ని కోరుకుంటాడు. త‌న జీవితంలో న‌చ్చిన … Read more

    ‘ఆ ప్రొడ్యూస‌ర్ న‌న్ను ఇండ‌స్ట్రీలో లేకుండా చేస్తాన‌న్నాడు’

    అచ్చ తెలుగు హీరోయిన్ చాందినీ చౌద‌రి ఒక బ‌డా ప్రొడ్యూస‌ర్‌తో త‌న‌కు ఎదురైనా చేదు అనుభ‌వాన్ని గురించి చెప్పింది. తాజాగా ఆలీతో స‌రదాగా షోకి వ‌చ్చిన ఆమె ఒక ప్రొడ్యూస‌ర్ త‌న‌ను ఇండ‌స్ట్రీలో లేకుండా చేస్తాన‌ని బెదిరించాడ‌ని చెప్పింది. మ‌రెందుకు ఎవ‌రైనా పెద్ద‌వారిని సాయం అడ‌గొచ్చు క‌దా అని ఆలీ అడిగాడు. నాకు ఎవ‌రు స‌పోర్టు ఉన్నారు. వాళ్లు త‌ల‌చుకుంటే చిటికెలో న‌న్ను మ‌సిచేస్తారు. అందుకే ఎవ‌రికి చెప్ప‌కుండా నోరుమూసుకున్నాను అని చెప్పింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఆ ప్రొడ్యూస‌ర్ … Read more