విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం
శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్.. పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్ది నెలల క్రితం స్కూలులో వాటర్ తాగేందుకు విద్యార్థిని స్టాప్ రూంకు వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న కీచక ఉపాద్యాయుడు బాలికను రేప్ చేశాడు. ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇలా పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇటీవల బాలికకు కడుపు నొప్పి రాగా… ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ టీచర్‌ను … Read more