• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గొర్రెల వింత ప్రవర్తన; వీడిన మిస్టరీ

    చైనాలో గొర్రెల వింత ప్రవర్తన మిస్టరీ వీడింది. ఇటీవల పదుల సంఖ్యలో గొర్రెలు వలయాకారంలో తిరుగుతూనే ఉన్నాయి. దాదాపు 12 రోజులుగా అవి తిరుగుతూనే ఉండడంతో చైనా ప్రజలు వణికిపోయారు. దేశానికి ఏమైనా అరిష్టం పట్టుకుంటుందేమోనని వారు తెగ కంగారు పడిపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మిస్టరీని ఇంగ్లండ్‌కు చెందిన ప్రొఫెసర్ మ్యాట్ బెల్ చేధించారు. చాలాకాలంగా గొర్రెలు దొడ్డిలోనే ఉండటంతో బయటికి వచ్చాక కూడా అవి తమ పరిధిని దాటకుండా వలయాకారంలో తిరుగుతున్నట్లు తెలిపాడు. మొదట … Read more

    రన్నర్ వెనుక పరిగెత్తిన గొర్రెల మంద.. వీడియో వైరల్

    గొర్రెల మంద ఓ రన్నర్ వెనుక పరిగెడుతున్న [వీడియోను ](url)Eleanor Scholz అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రన్నర్ పరిగెడుతుండగా ఆమె వెనకాలే ఎదో మార్చ్ చేస్తున్నట్లు గొర్రెల మంద పరిగెడుతుంది. ఆ రన్నర్ ఆగిపోగానే గొర్రెల మంద కూడా ఆగిపోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. హిలేరియస్ అంటూ కామెంట్స్ చేస్తూ.. తెగ షేర్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by … Read more