• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రన్నర్ వెనుక పరిగెత్తిన గొర్రెల మంద.. వీడియో వైరల్

    గొర్రెల మంద ఓ రన్నర్ వెనుక పరిగెడుతున్న [వీడియోను ](url)Eleanor Scholz అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రన్నర్ పరిగెడుతుండగా ఆమె వెనకాలే ఎదో మార్చ్ చేస్తున్నట్లు గొర్రెల మంద పరిగెడుతుంది. ఆ రన్నర్ ఆగిపోగానే గొర్రెల మంద కూడా ఆగిపోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. హిలేరియస్ అంటూ కామెంట్స్ చేస్తూ.. తెగ షేర్స్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv