• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సార్’ మూవీ గుర్తుండిపోతుంది: త్రివిక్రమ్

    [VIDEO:](url) ‘రఘువరన్ బీటెక్’ సినిమా మాదిరే ‘సార్’ సినిమా కూడా కొన్ని సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంటుందని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించాడు. ‘సార్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని త్రివిక్రమ్ మాట్లాడాడు. ‘సమకాలీన విద్యావ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రశ్నించే మూవీ ఇది. మౌలిక వసతులు అందరికీ సమానంగా అందించాలి. ఎవరికీ దూరం చేయొద్దు. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ విషయాల్ని బలంగా చెప్పాడు. ఒక ఇష్టంతో పాఠాలు చెప్పే ఒక హీరో కథే ఇది’ అని త్రివిక్రమ్ చెప్పాడు. కాగా, రేపు … Read more

    నేడే ధనుష్ ‘సార్’ ట్రైలర్

    వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం సార్. తమిళంలో ‘వాతి’గా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నేడు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే సినిమా మ్యూజికల్‌గా హిట్ సాధించింది. మూడు పాటలకూ మంచి స్పందన లభిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో సినిమాను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. #VaathiTrailer FROM TOMORROW ?@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash … Read more

    రేపే ధనుష్ ‘సార్’ ట్రైలర్

    వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం సార్. తమిళంలో ‘వాతి’గా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే సినిమా మ్యూజికల్‌గా హిట్ సాధించింది. మూడు పాటలకూ మంచి స్పందన లభిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో సినిమాను ఈ నెల 17న విడుదల చేయనున్నారు. ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. #VaathiTrailer FROM TOMORROW ?@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash … Read more

    ధ‌నుష్ ‘సార్’ టీజ‌ర్ రిలీజ్

    ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న సార్ మూవీ టీజ‌ర్ రిలీజైంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో టీజ‌ర్ అదిరిపోయింది. ‘విద్య అనేది గుడిలో పెట్టే నైవేద్యం లాంటిది, దాన్ని అంద‌రికీ పంచిపెట్టండి. ఫైవ్ స్టార్ హోటల్‌లో డిష్‌లాగా అమ్మ‌కండి’ అని ధ‌నుష్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ధ‌నుష్ విద్యావ్య‌వ‌స్థ‌లో జ‌రుగుతున్న మాఫియాపై పోరాడే ఒక కాలేజీ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జీవీ ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.