• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సార్’ మూవీ గుర్తుండిపోతుంది: త్రివిక్రమ్

    [VIDEO:](url) ‘రఘువరన్ బీటెక్’ సినిమా మాదిరే ‘సార్’ సినిమా కూడా కొన్ని సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంటుందని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించాడు. ‘సార్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని త్రివిక్రమ్ మాట్లాడాడు. ‘సమకాలీన విద్యావ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రశ్నించే మూవీ ఇది. మౌలిక వసతులు అందరికీ సమానంగా అందించాలి. ఎవరికీ దూరం చేయొద్దు. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ విషయాల్ని బలంగా చెప్పాడు. ఒక ఇష్టంతో పాఠాలు చెప్పే ఒక హీరో కథే ఇది’ అని త్రివిక్రమ్ చెప్పాడు. కాగా, రేపు ఈ సినిమా విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv