• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

  ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

  ‘సీతా రామం’ మూవీ నుంచి డిలీటెడ్ సీన్ రిలీజ్

  ‘సీతా రామం’ నుంచి తాజాగా ఒక డిలీటెడ్ సీన్‌ను రిలీజ్ చేశారు. అఫ్రీన్‌గా న‌టించిన ర‌ష్మిక సీత గురించి తెలుసుకునేందుకు నూర్జ‌హాన్ ప్యాలెస్‌కు వెళ్తుంది. ఆ స‌మ‌యంలో క్యాబ్‌లో ఆమె బ్యాగ్‌, పాస్‌పోర్ట్‌, వీసా అన్ని మ‌రిచిపోతుంది. బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి ఆ క్యాబ్ డ్రైవ‌ర్ అక్క‌డే ఉంటాడు. దీంతో పాకిస్తాన్‌కు చెందిన ఆమె ఇండియాలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అడుగుతుంది. మా దేశంలో అంద‌రూ ఇలానే ఉంటారు మేడ‌మ్. మీ బ్యాగ్ తీసుకొని వెళ్లి మా దేశం ప‌రువు తీయ‌లేను … Read more

  నెగెటివ్‌ రివ్యూస్‌ ఇస్తే చంపేస్తాడట!

  ఓకే బంగారంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచి ‘సీతారామం’తో తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్న నటుడు దుల్కర్‌ సల్మాన్‌. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాల్లో తనకంటూ పేరు సంపాదించుకున్నాడు.అయితే ఇప్పుడు దుల్కర్‌ తర్వాతి సినిమా కథ మరింత ఆసక్తిగా ఉంది. దుల్కర్‌ నుంచి బాలివుడ్‌ మూవీ ‘చుప్, ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఆర్ బాల్కి ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలకు నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చేవారిని చంపే సైకో థ్రిల్లర్ కథ అని తెలుస్తోంది. సన్నీడియోల్ కీలక … Read more

  సీతా రామం నుంచి ‘ఓ సీత’ వీడియో సాంగ్ రిలీజ్

  ‘సీతా రామం’ మూవీ నుంచి ఓ సీత హేయ్ రామ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఆగ‌స్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్లాసిక్ లవ్‌స్టోరీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌పంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వ‌సూలు చేసి సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పాట‌లు, మ్యూజిక్ ఈ సినిమాను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ర‌ష్మిక‌, సుమంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించి మెప్పించారు.

  చిట్టితో సీత..సూప‌ర్ డ్యాన్స్‌

  ‘సీతా రామం’ మూవీ స‌క్సెస్‌ఫుల్‌గా ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఆగ‌స్ట్ 5న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి స్పంద‌న ల‌భించింది. అయితే ఇందులో హీరోయిన్‌గా న‌టించిన మృణాల్ మ‌న జాతిర‌త్నాలు చిట్టిని క‌లిసింది. వీరిద్ద‌రూ క‌లిసి సీతారామంలోని ఒక పాట‌కు సూప‌ర్‌గా డ్యాన్స్ చేశారు. ఇద్ద‌రు అంద‌మైన భామ‌లు చేసిన ఈ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన‌ సీతారామం ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.75 కోట్లు రాబ‌ట్టింది. సౌత్‌లో సినిమా సూప‌ర్‌హిట్ కావ‌డంతో సెప్టెంబ‌ర్ 2న హిందీలో రిలీజ్ … Read more

  ‘సీతా రామం’ నుంచి కృష్ణుడి పాట రిలీజ్

  నేడు శ్రీకృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ‘సీతా రామం’ మూవీ నుంచి త‌ర‌లి త‌ర‌లి అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. సీతా రామం మూవీ ఆగ‌స్ట్ 5న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్‌ల న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ సినిమాకు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు.

  ‘మీకు చిన్న థాంక్యూ సరిపోదు’ మృనాల్ క్యూట్ స్పీచ్

  ‘సీతారామం’ సక్సెస్‌తో చిత్రబృందం ఆనందోత్సాహాల్లో మునిగితేలుతోంది. ఇవాళ మరోసారి చిత్రబృందం సక్సెస్‌ మీట్ నిర్వహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ మృనాల్ ఠాకూర్ మాట్లాడుతూ ‘మీరు కరిపిస్తున్న ప్రేమకు ఒక్క మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేను. సినిమాను ఒకటికి రెండు సార్లు చూస్తున్న అభిమానులకు మీ సీత నుంచి కృతజ్ఞతలు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

  ప్రేక్ష‌కుల‌కు లేఖ‌తో థ్యాంక్స్ చెప్పిన ‘సీతా రామం’ ద‌ర్శ‌కుడు

  ‘సీతా రామం’ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో చిత్ర‌బృందం చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌ను ఇంత‌గా ప్రేమిస్తున్నందుకు దుల్క‌ర్ స‌ల్మాన్ కృత‌జ్బ‌త‌లు చెప్తూ ఒక లెట‌ర్ పోస్ట్ చేశాడు. తాజాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కూడా ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి ఒక లేఖ‌ను రాశాడు. ‘సినిమా క‌థను ఒక్క‌రే రాసుకోవ‌చ్చు. కానీ అనుకున్న క‌థ తెర‌పైకి రావాలంటే 24 క్రాఫ్ట్స్ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నిర్మాణంలో ఎక్క‌డా లోటు లేకుండా అడిగిన‌వ‌న్నీ స‌మ‌కూర్చిన అశ్వినీద‌త్, వైజ‌యంతీ మూవీస్‌కు … Read more

  తెలుగు ప్రేక్ష‌కుల‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్

  సీతా రామం సినిమాకు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న స్పంద‌న చూసి దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ”మొద‌టిసారిగా ‘ఓకే బంగారం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను ప‌రిచ‌యం అయ్యాను. ఆ త‌ర్వాత ‘మ‌హాన‌టి’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన‌ప్ప‌టికీ మీరు నాపై ప్రేమ కురిపించారు. క‌నులు క‌నుల‌ను దోచాయంటే, కురుప్ వంటి డ‌బ్బింగ్ సినిమాల‌కు మీ ఆద‌ర‌ణ మ‌రిచిపోలేనిది. ఇక సీతా రామం కోసం హ‌ను రాఘ‌వ‌పుడి స్వ‌ప్ప న‌న్ను సంప్ర‌దించిన‌ప్పుడు ఒక మంచి సినిమాను … Read more

  బాక్సాఫీస్ రిక‌వ‌రీ మ‌ళ్లీ మొద‌లైందా?

  మంచి సినిమాలు తీస్తే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని మ‌రోసారి రుజువైంది. ఆగ‌స్ట్ 5న విడుద‌లైన రెండు భారీ సినిమాలు సీతా రామం, బింబిసార బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నాయి. సాధార‌ణంగా రెండు బారీ బ‌డ్జెట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు కాస్త ఆలోచిస్తారు. కానీ వైజ‌యంతి మూవీస్‌, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ధైర్యం చేసి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు రెండింటినీ ఆద‌రిస్తున్నారు. బింబిసార‌కు ఓవ‌ర్సీస్‌లో మొద‌టిరోజే 100k డాల‌ర్స్ గ్రాస్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు భారీ క‌లెక్ష‌న్లు … Read more