‘8Kbలో పూర్తి సినిమా’ కానీ….ఏం జరిగింది?
సాధారణంగా ఒక సినిమా ఫోన్లో స్టోర్ చేయాలంటే ఎంత మెమొరీ అవసరం? 500Mb నుంచి క్లారిటీని బట్టి 8Gb వరకు కూడా ఉండొచ్చు. ఫోన్లో తీసే ఒక్క ఫోటోనే ప్రస్తుతం 10Mb వరకు ఉంటోంది. కానీ 1995లోనే కేవలం 8Kbలో పూర్తి సినిమాను స్టోర్ చేయగల సాంకేతిక అభివృద్ధి చేశారని మీకు తెలుసా?! ‘స్లూట్ డిజిటల్ కోడింగ్ సిస్టమ్’గా పిలిచే ఈ సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసే కొద్ది రోజుల ముందే అనూహ్య పరిణామం జరిగింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ సాంకేతికత … Read more