Noise ColorFit Thrive: రూ.1,299కే బెస్ట్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..!
ఇండియన్ టెక్ బ్రాండ్ నాయిస్ (Noise) మరో బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ థ్రైవ్ (Noise Colorfit Thrive) పేరుతో కొత్త ప్రొడక్ట్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. యూత్ అంచనాలకు తగ్గట్లు ఈ స్మార్ట్‌వాచ్‌ను తయారు చేసినట్లు కంపెనీ చెబుతోంది. తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘నాయిస్ కలర్‌ఫిట్ థ్రైవ్’ వాచ్ ఫీచర్లు, ధర గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వాచ్ స్క్రీన్ నాయిస్ కలర్‌ఫిట్ థ్రైవ్ స్మార్ట్‌వాచ్ 1.85 అంగుళాల … Read more