ఫస్టాఫ్ బాక్సాఫీస్ బాద్‌షాలెవరు? బోల్తా కొట్టిందెవరు?
దర్శకధీరుడి సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర డీజే టిల్లు బ్లాక్ బస్టర్ బరాత్, అడివిశేష్ ‘మేజర్’ సూపర్ హిట్ ఆపరేషన్ ఒకవైపు.. ‘మెగా’ అంచనాలతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ‘ఆచార్య’ లాంటి సినిమాలు మరోవైపు… 2022 తొలి అర్ధభాగంలో తెలుగు సినిమా ప్రయాణం అనూహ్యంగా సాగింది. అంచనాలే లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే…భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అలాగే ఆర్నెళ్లలో రెండే రెండు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లు వస్తే అందులో ఒకటి … Read more