• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు: వరలక్ష్మి

  ‘మాన్షన్ 24’ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. మాదకద్రవ్యాల కేసులో తనకు నోటీసులు అందాయంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ‘డ్రగ్స్ కేసులో నాకు అధికారుల నుంచి ఎలాంటి సమన్లు అందలేదు. గతంలో నా వద్ద పనిచేసిన వ్యక్తి డ్రగ్స్ కేసులో ఇరుకున్నారు. మీడియా వాళ్లు ‘నా ఫొటోని ఉపయోగించి వరలక్ష్మి మేనేజర్‌కు నోటీసులు’ అని వార్తలు రాస్తున్నారు. అంతే తప్ప ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చారు.

  డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు: వరలక్ష్మి

  కోలీవుడ్‌లో నన్ను పట్టించుకోవట్లేదు; వరలక్ష్మి

  కోలీవుడ్‌లో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ పేర్కొంది. తనకు అవకాశాలు ఇవ్వడానికి భయపడు తున్నారని తెలిపింది. ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తుండడంతో.. తమిళంలో అవకాశాలు రావడం లేదని చెప్పింది. తాను లేడీ విలన్‌గా వైవిధ్యంగా నటించానని .. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఆదరించ లేదని వాపోయింది. తనను చూసి భయపడి, ఇన్ సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పుకొచ్చింది. కాగా వరలక్ష్మి ‘క్రాక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.