• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెయిటర్‌గా మారిన ‘బిచ్చగాడు’

    తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా, కావ్యథాపర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు2‘ మూవీ విడుదలై థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. తాజాగా విజయ్ ఆంటోనీ వెయిటర్ అవతారం ఎత్తాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా ఫుడ్ సర్వ్ చేసి అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచారు. కస్టమర్లు అడిగిన ఆహార పదార్థాలను ఆర్డర్ తీసుకుని వారికి సరఫరా చేశాడు. బిర్యానీ వంటి వంటకాలను కస్టమర్లకు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ

    విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు 2 ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజైంది. ఈసినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. తమ కామెంట్లను ట్వీట్ చేస్తున్నారు. ‘బిచ్చగాడు2లో గురుమూర్తి, సత్య క్యారెక్టర్స్‌గా డ్యూయల్‌ రోల్‌లో విజయ్ నటన బాగుంది. అన్నా, చెల్లెల్ల సెంటిమెంట్ వర్కౌట్ అయింది. బిచ్చగాడు స్టోరీకి ఇది ఢిపరెంట్ స్టోరీ. ఫస్టాప్‌లో సత్య స్లమ్ జీవితం బాగా చూపించారు. ఫస్టాఫ్‌ ఎండ్‌లో ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్ స్లోగా ఉంది. స్క్రీన్‌ప్లే మీద దృష్టి పెట్టాల్సింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో పూర్తి … Read more