• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమన్నానే మించిపోయిన శోభితా

    బోల్డ్ సీన్స్‌లో హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరో హీరోయిన్ తమన్నానే మించిపోయింది. శోభితా తాజాగా నటించిన ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సీరీస్‌లో బోల్డ్‌గా నటించినట్లు తెలుస్తోంది. ఆదిత్యరాయ్ కపూర్‌తో రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సీన్స్‌లో నటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ రోజే ఈ వెబ్ సీరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజై దూసుకుపోతోంది. కాగా టాలీవుడ్ హీరో నాగచైతన్య అక్కినేనితో శోభితా ధూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నట్లు టాక్. https://www.instagram.com/reel/CuGbf2DsPsn/?utm_source=ig_web_copy_link

    హిందీ వెబ్ సీరీస్; స్టైలిష్‌గా సామ్

    బాలీవుడ్ వెబ్ సీరీస్ ‘సిటాడెల్’ నుంచి స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్‌లో సామ్ ఎంతో స్టైలిష్‌గా ఉంది. బ్లాక్ జీన్స్, బ్రౌన్ లెదర్ జాకెట్, టింటెడ్ గ్లాసెస్ ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా ‘సిటాడెల్’ స్పై థ్రిల్లర్ వెబ్‌సీరీస్. దీనికి బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకేలు దర్శకత్వం వహించారు. సమంతకు జోడీగా వరుణ్ ధావన్ నటించాడు. ఈ సీరీస్‌తోనే వరుణ్ ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే ఈ సీరీస్‌ను ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నారు. … Read more

    ‘హ‌లో వ‌ర‌ల్డ్’ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ రిలీజ్

    జీ5 ఓటీటీ ఒరిజిన‌ల్స్ వెబ్‌సిరీస్ ‘హలో వ‌రల్డ్’ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ దీన్ని లాంచ్ చేశాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగాల్లో ఉన్న క‌ష్టాలు, ఉద్యోగుల వ్య‌క్తిగ‌త జీవితాలు జాబ్‌తో ఎలా ముడిప‌డి ఉంటాయో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. శివ‌సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌టి స‌దా చాలాకాలం త‌ర్వాత ఈ వెబ్‌సిరీస్‌తో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది. ఆర్య‌న్ రాజేశ్ కూడా ఇందులో న‌టిస్తుండ‌టం విశేషం. నిహారిక కొణిదెల ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన … Read more

    సుశాంత్ ‘మా నీళ్ల ట్యాంక్’ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ బుట్ట‌బొమ్మ

    న‌టుడు సుశాంత్ ప్ర‌స్తుతం ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే తాజాగా విడుద‌ల చేసింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక‌కిన ఈ సిరీస్‌లో సుశాంత్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియా వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. జులై 15న మా నీళ్ల ట్యాంక్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సుధాక‌ర్, బిగ్‌బాస్ దివి, నిరోషా, అన్న‌పూర్ణ‌మ్మ‌, అప్పాజి త‌దిత‌ర‌లు కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మ‌రోవైపు సుశాంత్ ర‌వితేజ రావ‌ణాసుర సినిమాలో నెగెటివ్ షేడ్స్ … Read more

    ‘త‌మిళ్ రాక‌ర్స్‌’ పైర‌సీ మాఫియాపై వెబ్‌సిరీస్‌

    సినిమా ఇండ‌స్ట్రీకి త‌మిళ్ రాక‌ర్స్ పెద్ద భూతం లాంటిది. సినిమా విడుద‌లై ఫ‌స్ట్ షో పూర్త‌వ‌గానే త‌మిళ్ రాక‌ర్స్‌లో క‌నిపిస్తుంది. ఒక్కోసారి విడుద‌ల‌కు ముందే ఈ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. మొత్తం భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌నే వ‌ణికిస్తున్న‌ ఈ త‌మిళ్ రాక‌ర్స్‌పై ఒక వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. సోనీలివ్ ఓటీటీలో త్వ‌ర‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. వారి నెట్‌వ‌ర్క్ ఎలా ప‌నిచేస్తుంది. పైర‌సీ వ‌ల్ల సినీ ప‌రిశ్ర‌మ ఎలా న‌ష్ట‌ప‌నోతుంది అని ఇందులో చూపించ‌నున్నారు. త‌మిళ రాక‌ర్స్ వెబ్‌సిరీస్‌కు అరివ‌ళ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. … Read more