• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిందీ వెబ్ సీరీస్; స్టైలిష్‌గా సామ్

    బాలీవుడ్ వెబ్ సీరీస్ ‘సిటాడెల్’ నుంచి స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్‌లో సామ్ ఎంతో స్టైలిష్‌గా ఉంది. బ్లాక్ జీన్స్, బ్రౌన్ లెదర్ జాకెట్, టింటెడ్ గ్లాసెస్ ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా ‘సిటాడెల్’ స్పై థ్రిల్లర్ వెబ్‌సీరీస్. దీనికి బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకేలు దర్శకత్వం వహించారు. సమంతకు జోడీగా వరుణ్ ధావన్ నటించాడు. ఈ సీరీస్‌తోనే వరుణ్ ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే ఈ సీరీస్‌ను ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv