వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్లు ఇవే
వాట్సాప్ సరికొత్త ఫీచర్లు తీసుకురానుంది. టెక్ట్స్ ఎడిటర్, న్యూ ఫాంట్స్, గ్రూప్ చాట్స్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్ లిమిట్, ఇమేజ్ క్వాలిటీ తదితర ఫీచర్లపై వర్క్ చేస్తోంది. యూజర్లకు కొత్త అనుభూతిని కలిగించేలా వీటిని తీర్చిదిద్దుతోంది. ముఖ్యంగా ఫొటో క్వాలిటీ తగ్గకుండా, ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను సెండ్ చేసే వీలుండేలా ఫీచర్‌ని తీసుకొస్తోంది. గ్రూప్ చాట్స్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ లిమిట్‌ని 24 నుంచి 100కు పెంచనుంది. టెక్ట్స్ ఎడిటర్ ద్వారా యూజర్‌కి మరిన్ని కస్టమైజేషన్ సదుపాయాలు కల్పించనుంది. నచ్చిన ఫాంట్ సెలక్ట్ చేసుకోవడంతో పాటు టెక్ట్స్ … Read more