• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WhatsApp: మీ ఫొటోనే స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు…

    వాట్సాప్ లో రోజురోజుకూ ఎన్నో కొత్త ఫీచర్లు వస్తుంటాయి. ప్రస్తుతం ఎక్కువ మంది స్టిక్కర్ల రూపంలోనే చాటింగ్ చేసుకుంటున్నారు. వాట్సాప్ లో ఇప్పటికే అనేక స్టిక్కర్లు ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఆ స్టిక్కర్లు మనకు సరిపోవు. మన ఫొటోనే స్టిక్కర్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాం. అలా మన ఫొటోనే స్టిక్కర్ గా మార్చుకునే వెసులుబాటును అనేక థర్డ్ పార్టీ యాప్స్ కల్పిస్తున్నాయి. అనేక మంది థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగిస్తూ తమ ఫొటోలనే స్టిక్కర్లుగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు వాట్సాప్ కూడా మీకు నచ్చిన ఫొటోను స్టిక్కర్‌గా మార్చుకునే వెసులుబాటును కల్పించింది. అందుకోసం మీరు చేయాల్సింది.
    > వాట్సాప్ వెబ్ వెర్షన్ లోకి లాగిన్ కావాలి
    > అనంతరం కాంటాక్ట్ లిస్టులోకి వెళ్లి.. మీకు నచ్చిన కాంటాక్టును సెలెక్ట్ చేసుకోవాలి.
    > స్మైలీ సింబల్ పక్కన ఉన్న పేపర్ క్లిప్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


    > అందులో స్టిక్కర్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. మీకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని స్టిక్కర్ గా మార్చుకుంటే సరిపోతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv