• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: స్కూటీపై ప్రయాణించిన కోహ్లీ, అనుష్క

    భారత స్టార్ క్రెకిటర్ విరాట్ కోహ్లీ, అనుష్క స్కూటీపై వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లీ జింబాబ్వే టూర్ లో లేని క్రమంలో శనివారం వారి ప్రాజెక్ట్ షూట్ కోసం మాద్ ఐలాండ్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ జంట నల్లటి స్కూటీపై ప్రయాణించారు. వీడియోలో కోహ్లి గ్రీన్ కలర్ చొక్కా ధరించగా, బాలీవుడ్ నటి అనుష్క బ్లాక్ కలర్ డ్రైస్సు ధరించి ఇద్దరూ నల్లటి హెల్మెట్ పెట్టుకున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేందుకు Watch on instagram … Read more

    ఇళ్లలోకి భారీగా చేరిన నదుల నీరు

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన పలువురు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరికొంత మందిని తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి నీటి ముంపును చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | Normal life severely affected as water from overflowing Ganga-Yamuna rivers enters residential areas in Prayagraj, Uttar … Read more

    వీడియో: 23 సార్లు కొట్టినా మట్టి కుండ హుట్టి పగల్లేదు

    శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దహీ హండి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మట్టి కుండ హుట్టిని 23 సార్లు కొట్టిన పగులలేదు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆ కుండను మొదట రాయితో కొట్టగా పగులలేదు. మరొవ్యక్తి కూడా 20 సార్లకు పైగా ప్రయత్నించి విఫలమయ్యాడు. అది చూసిన పలువురు అవాక్కై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరు కూడా చూడాలంటే Watch on … Read more

    ఫిన్‌లాండ్ ప్రధాని మారిన్ కు డ్రగ్స్ టెస్ట్

    ఫిన్‌లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్(36)పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో డ్రగ్స్ టెస్టు చేయించుకున్నారు. వారం తర్వాత ఫలితాలు వస్తాయని ఆమె వెల్లడించారు. ఇటీవల మారిన్ ఓ ప్రైవేటు పార్టీకి హాజరై పలువురితో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అక్కడి ప్రతిపక్ష నాయకులు మారిన్‌కు డ్రగ్స్ స్క్రీనింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నామని, డ్రగ్స్ ఉపయోగించలేదని చెప్పినప్పటికీ వినలేదు. దీంతో ఆమె పరీక్షలు చేపించుకున్నారు. https://twitter.com/txtworld/status/1560286229882884097

    ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫుల్ రివ్యూ

    నేడు ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దివ్యాంశ కౌశిక్, ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. శామ్ సీఎస్ సంగీతం అందించాడు. ట్రైల‌ర్‌, పాట‌ల‌తో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. మ‌రి సినిమా ఎలా ఉంది? అంచ‌నాల‌ను అందుకుందా లేదా? తెలుసుకుందాం కథేంటంటే.. 1995లో జ‌రిగిన క‌థ‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. రామారావు (ర‌వితేజ‌) అవినీతిని … Read more

    మిగ్ 21 ప్రమాదంపై స్పందించిన ఐఏఎఫ్

    రాజస్థాన్ లోని బర్మార్ లో మిగ్-21 యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనపై భారత వైమానిక దళం(IAF) స్పందించింది. ఈ దుర్ఘటనలో శిక్షణలో ఉన్న ఇద్దరు పైలెట్లు మృతిచెందినట్లు ధృవీకరించింది. ప్రమాదం నిన్న రాత్రి 9.10గంటలకు జరిగినట్లు పేర్కొంది. ఇద్దరు యుద్ధవీరులను కోల్పోవడం నిజంగా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించింది. BREAKING: MiG-21 crash in Barmer, Rajasthan. Official word on pilot/s awaited from IAF shortly. pic.twitter.com/T32JaGT5QK — Livefist (@livefist) … Read more

    మూసీ ముంపు ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక

    TS: హైదరాబాద్- మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మూసీలోకి 21వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దీంతో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. ముసారాంబాగ్, చాదర్ ఘాట్, పురానాపూల్ బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. https://twitter.com/jsuryareddy/status/1552187892709015552

    చిన్నారికి పెన్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం జగన్

    AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పెదపూడి లంకలో వరద బాధితులతో సీఎం జగన్ ఓ చిన్నారిని ఎత్తుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆ బుడ్డోడు సీఎం జేబులోని పెన్ను లాగాడు. అది కాస్త కిందపడింది. వెంటనే అందరూ కంగారు పడ్డారు. దీంతో సీఎం జగన్ చిరు నవ్వు నవ్వుతూ.. ఆ పెన్ ను ఆ చిన్నారికి బహుమతిగా అందించాడు. ఆ పెన్ విలువ రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ వీడియో … Read more

    దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆందోళన చేశారు. బీజేపీ కక్ష్యపూరిత చర్యలు మానుకోవాలని నినాదాలు చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యలయం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీ వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేశాయి. #WATCH | Delhi: Congress party … Read more

    నేడు కార్గిల్ విజయ్ దివాస్.. అమరులకు వందనం

    కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రక్షణ దళాల చీఫ్ లు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర వీరులకు నివాళులు అర్పిస్తూ వైమానిక దళం హెలీకాప్టర్లతో విన్యాసాలు చేసింది. 1999లో కార్గిల్- ద్రాస్ ప్రాంతాన్ని పాక్ ఉగ్రమూకలు అక్రమించుకోగా.. వారిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో అనేక మంది భారత జవానులు … Read more