• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇళ్లలోకి భారీగా చేరిన నదుల నీరు

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన పలువురు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరికొంత మందిని తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి నీటి ముంపును చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv