ఇంట్లో తోడుదొంగలు.. వీడియో వైరల్
ఇంట్లో ఎవరూ లేకపోతే టీవీ చూడటానికి, ఆడుకోవడానికే పిల్లలు మొగ్గు చూపుతారు. అప్పుడు ఎంత హోం వర్క్ ఉన్నా సరే పక్కనపెట్టేస్తారు. అమ్మా, నాన్న చూస్తున్నారని తెలిస్తే అప్రమత్తమై చదువుతున్నట్లు నటిస్తారు. అయితే, డాడీ వచ్చారని తెలియక ఓ చిన్నారి టీవీ చూస్తూనే ఉంది. ఇంతలో అప్రమత్తమైన పెంపుడు శునకం యజమాని రాకను గుర్తించి చిన్నారిని అప్రమత్తం చేసింది. దీంతో ఆ బాలిక టీవీ కట్టేసి చదువుకున్నట్లుగా నటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి, శునకం ఇంట్లో తోడు … Read more