• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • YouTubeలో అదిరే ఫీచర్

    యూట్యూబ్‌లో నిర్దిష్టమైన సమాచారం కోసం మనం వీడియో మొత్తం చూడాల్సి ఉంటుంది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా యూట్యూబ్ కొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. ‘సెర్చ్ ఇన్ వీడియో’ ద్వారా వీడియోలో మనకు కావాల్సిన అంశం గురించి వెతకొచ్చు. దీంతో యూజర్లకు సమయం ఆదా అవుతుందని గూగుల్ ప్రకటించింది. దిల్లీలో జరుగుతున్న ‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ కార్యక్రమంలో ఈ ఫీచర్‌ని తీసుకొస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దిల్లీకి సంబంధించిన వీడియో చూస్తుంటే.. కింద సెర్చ్‌లో ఎర్రకోట గురించి వెతికామనుకోండి. వెంటనే పై వీడియోలోని ఎర్రకోట విజువల్స్‌ని మనకి చూపిస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv