• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సముద్రం లోపల ‘మెస్సీ’ కటౌట్

    అభిమాన సెలబ్రిటీ కటౌట్‌లను సాధారణంగా భూమిపై లేదా ఆకాశంలో కొంత ఎత్తులో ప్రదర్శిస్తుంటారు. కానీ, లక్ష్వదీప్‌కు చెందిన ఓ అభిమాని ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కటౌట్‌ని ఏకంగా సముద్ర గర్భంలో ఏర్పాటు చేశాడు. అరేబియా సముద్రంలో 100 మీటర్ల లోతులో మెస్సీ కటౌట్‌ని ఏర్పరచి ఔరా అనిపించాడు. మహ్మద్ స్వదిక్ తన స్నేహితులతో కలిసి ఈ సాహసం చేశాడు. స్కూబా డైవింగ్ ద్వారా నీటి లోపలకి వెళ్లి కటౌట్‌తో పోజులిచ్చారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్వదిక్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, నేడు రాత్రి అర్జెంటినా, ఫ్రాన్స్ మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది.

    https://www.instagram.com/reel/CmRZFHWgcbc/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv