• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంతం ఆరంభం.. విలన్లు వచ్చేశారు!

    ProjectK సినిమాలో విలన్లను ‘రైడర్లు’గా పరిచయం చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తాజాగా ఈ రైడర్లు విలయం సృష్టించడానికి వచ్చేశారు. శాన్ డియాగో ‘కామిక్ కాన్’ ఈవెంట్‌లో ప్రాజెక్ట్K చిత్ర టైటిల్, గ్లింప్స్ విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను మొదలు పెట్టింది. ముందుగా అసురులు వచ్చి విధ్వంసం సృష్టిస్తే.. వారిని అంతం చేయడానికి దేవుడొస్తాడనే కాన్సెప్ట్‌లో చిత్రబృందం ప్రమోట్ చేస్తోంది. రేపే ఈ వేడుక జరగనుంది. Now Begins the End ???#ProjectK First Glimpse on July 20 (USA) & … Read more

    అమెరికాలో ‘ప్రాజెక్ట్K’ కార్ ర్యాలీలు

    అమెరికాలో ప్రాజెక్ట్K సందడి మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ చిత్రబృందానికి ప్రత్యేకంగా వెల్‌కం చెబుతున్నారు. సెయింట్ లూయిస్ మిస్సోరీ, డల్లాస్, చార్లొట్టే ప్రాంతాల్లో ప్రాజెక్ట్K కార్ ర్యాలీ నిర్వహించి ఉత్సాహం నింపారు. ‘K’ ఆకారంలో కార్లను పార్క్ చేసి వినూత్నంగా విషెస్ చెప్పారు. ఈ నెల 20న చిత్రబృందం శాన్ డియాగో ‘కామిక్ కాన్’ ఈవెంట్‌లో ప్రాజెక్ట్K టైటిల్, గ్లింప్స్‌ని రిలీజ్ చేయనుంది. ఇండియాలో 21న ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. Sending thanks to our #Prabhas fans from Charlotte, USA??, who … Read more

    అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి

    అమెరికాలోని శాన్ డియాగో ‘కామిక్ కాన్’ ఈవెంట్‌లో జులై 20న(జులై 21న ఇండియాలో) ప్రాజెక్ట్K టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా సెయింట్ లూయిస్ మిస్సోరిలో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేక ఫీట్ చేశారు. అమెరికా వీధుల్లో కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం, ప్రాజెక్ట్ లోగో ఆకారంలో వచ్చే విధంగా వాహనాలను నిలిపి ఉంచారు. ‘లవ్ యూ ప్రభాస్’ అంటూ డార్లింగ్‌పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. A BIG shoutout to the amazing Rebel Star #Prabhas fans from … Read more

    39 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫీల్డింగ్

    అమెరికాలో మేజర్ క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఈ టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ వ్యవహరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టుపై టీఎస్కే పరుగుల తేడాతో గెలిచింది. అయితే, ఛేజింగ్‌లో ప్రమాదకరంగా మారుతున్న టిమ్ డేవిడ్‌ని డుప్లెసిస్ అద్భుత క్యాచ్‌తో వెనక్కి పంపాడు. దీంతో మ్యాచ్ టీఎస్కే వైపుకి తిరిగింది. 39 ఏళ్ల వయసులోనూ డుప్లెసిస్ చురుగ్గా ఫీల్డింగ్ చేస్తుండటంతో నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Screamer from Faf Du Plessis. The 39 year old is still dominating … Read more

    తొలి షాట్ మహేశ్‌తోనే: మీనాక్షి

    మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ వడివడిగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అవి నిజమేనని మీనాక్షి చెప్పేసింది. తొలి రోజు తొలి షాట్ మహేశ్ బాబుతోనే జరిగిందని ఓ వేడుకలో గుర్తు చేసుకుంది. మహేశ్ బాబుకి తానొక అభిమానినంటూ చెప్పుకొచ్చింది. మరి, మీనాక్షి చౌదరిని మెయిన్ రోల్‌ కోసం తీసుకున్నారా? శ్రీలీలను మెయిన్ క్యారెక్టర్ చేశారా అన్నది స్పష్టత లేదు. "Truly Grateful to work in #GunturKaaram. … Read more

    పవన్‌ని ఇమిటేట్ చేసిన చిరు

    పవర్ స్టార్ తన సినిమాల్లో అన్నయ్య చిరంజీవిని ఇమిటేట్ చేయడం చూశాం. కానీ, ఇప్పుడు పవర్ స్టార్‌ని అన్నయ్య ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా. అయితే, ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాకు వెళ్లాల్సిందే. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ మూవీ డైలాగ్స్‌ని ఇమిటేట్ చేసినట్లు చిరు వెల్లడించాడు. ఈ మేరకు ‘చిరు లీక్స్’లో ఓ క్లిప్‌ని సైతం షేర్ చేశాడు. ఖుషి సినిమాలోని పాటను, మ్యానరిజాన్ని ఇమిటేట్ చేసి చూపించాడు. ఇది వైరల్ అవుతోంది. #ChiruLeaks #BholaaShankar … Read more

    చిరుతను ఎదిరించి.. బంధించిన యువకుడు

    చిరుతను చూస్తేనే భయపడతాం. అలాంటిది దాడి చేసిన చిరుతపులిని బైక్ మీద బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించిన ఘటన కర్నాటకలో జరిగింది. పొలానికి వెళ్తుండగా వేణుగోపాల్‌పై చిరుతపులి దాడికి ప్రయత్నించింది. దీంతో ధైర్యం చేసి చిరుతను వెంబడించి బంధించాడు. అనంతరం, తాడుతో బైక్ వెనక్కి చుట్టి ఊర్లోకి తీసుకొచ్చాడు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. చిరుతను అదుపులోకి తీసుకుని చికిత్స చేయించారు. యువకుడి ధైర్య సాహసాలను గ్రామస్థులు మెచ్చుకున్నారు. దాడి చేసిన చిరుతపులిని బైక్ మీద బందించి అటవీశాఖ అధికారులకు అప్పగించిన యువకుడు కర్నాటక … Read more

    గోల్డ్ మెడలే లక్ష్యం: రుతురాజ్

    ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి పోడియం వద్ద జాతీయ గీతాన్ని ఆలపించడమే తన లక్ష్యమని రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. భారత్ క్రికెట్ జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ క్రీడలకు జట్టు చైనా వెళ్లనుంది. ఈ మేరకు కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు క్రీడలు జరగనున్నాయి. మరోవైపు, సెప్టెంబర్ 28 నుంచే వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఇందులో ఉన్నాడు. … Read more

    రైతులే దేశానికి బలం: రాహుల్

    రైతుల సమస్యలను అర్థం చేసుకుంటే దేశంలో సగం సమస్యలను పరిష్కరించినట్లేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రైతులే దేశానికి బలమని గుర్తు చేశారు. ఇటీవల హర్యానాలోని సోనీపత్ జిల్లాలో రైతులను కలిసి రాహుల్ వరినాట్లు వేశారు. ట్రాక్టర్ నడిపారు. ఈ వీడియోను తాజాగా షేర్ చేసుకుంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రైతులు ఎంతో నిజాయితీపరులని, సున్నిత మనస్తత్వం కలిగిన వారని రాహుల్ చెప్పారు. धान की रोपाई, मंजी पर रोटी – किसान हैं भारत की ताकत ??? … Read more

    బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ, మెక్రాన్

    ఫ్రాన్స్ పర్యటనలో రెండో రోజు ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఫ్రాన్స్ స్వాతంత్య్ర వేడుకలకు భారత ప్రధాని గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో పాటు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ప్రథమ మహిళ(అధ్యక్షుడి భార్య) బ్రిగిట్టె మెక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాస్టిల్ డే పరేడ్‌ని సిబ్బంది నిర్వహించగా వీరు తిలకించారు. అంతకుముందు ప్రధానికి ఆ దేశ అత్యున్నత సైనిక, పౌర పురస్కారాన్ని మెక్రాన్ ప్రసాదించారు. #WATCH | Prime Minister Narendra Modi, French President Emmanuel Macron, France's First … Read more