• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏకిపారేసిన హర్మన్ ప్రీత్ కౌర్

    భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంపైర్లను, బంగ్లా క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ని ఏకిపారిసేంది. ‘సిరీస్‌లో ఎంతో నేర్చుకున్నాం. అంపైరింగ్ తప్పిదాలు విచారకరం. నాటౌట్‌లను ఔట్‌గా ప్రకటించడం చాలా నిరాశకు గురిచేసింది. ఇక ఈ తరహా అంపైరింగ్‌కి అలవాటు పడటానికి ప్రిపేర్ అయ్యి వస్తాం. భారత హైకమిషన్‌ని కూడా ప్రజెంటేషన్ సెర్మనీకి ఆహ్వానిస్తారని ఊహించా. అదీ జరగలేదు’ అంటూ చీవాట్లు పెట్టింది. హర్మన్ ఔటైన తీరు కూడా చర్చనీయాంశం అయింది. చివరి వన్డే టై కావడంతో 1-1తో 3 వన్డేల … Read more

    కారు కోసం వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి

    గుజరాత్‌లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. జునాగఢ్ జిల్లాను వరదలు ముంచెత్తడంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వరద తాకిడికి పశువులు, వాహనాలు, మనుషులు కొట్టుకుపోతున్నారు. తన కారు కోసం వెళ్లిన ఓ వ్యక్తి వరదలో కొట్టుకు పోయాడు. కారును ఆపడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందే తండ్రి కొట్టుకుతుండటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యుల కళ్ళ ముందే వరదల్లో కొట్టుకుపోయిన తండ్రి గుజరాత్ – జునాగఢ్ జిల్లాలో కుసురుస్తున్న … Read more

    భయపెట్టిస్తున్న ‘కంగువా’ గ్లింప్స్

    సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘కంగువా’ మూవీ గ్లింప్స్ వచ్చేసింది. 2.21 నిమిషాల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ గూస్‌బమ్స్ తెప్పిస్తోంది. డార్క్ మోడ్‌లో సాగుతున్న గ్లింప్స్‌లో సూర్య లుక్ భయపెట్టిస్తోంది. కంగువా రాజ్యంలోకి మీకు స్వాగతం అంటూ బోల్డ్ వెల్‌కం చెబుతోందీ గ్లింప్స్. ముఖ్యంగా, డీఎస్పీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. 2024లో 10 భాషల్లో 3Dలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

    విరాట్‌ని కలిసిన జాషువా తల్లి

    వెస్టిండీస్ ప్లేయర్ జాషువా డా సిల్వా తల్లి విరాట్‌కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. రెండో టెస్టులో విరాట్ బ్యాటింగ్ చూడటానికి జాషువా తల్లి స్టేడియానికి వచ్చింది. మ్యాచ్ అనంతరం విరాట్‌ని కలిసి జాషువా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘విరాట్ ఎంతో మన్నికైన ఆటగాడు. అతడి ప్రతిభ అసాధారణం. ఈరోజు విరాట్‌ని కలవడం ఎంతో సంతోషం. నా కొడుక్కి కూడా అలా ఆడాలని చెబుతుంటా’ అంటూ ఆనంద భాష్పాలు కార్చారు. తొలి ఇన్నింగ్సులో విరాట్ 121 పరుగులు చేశాడు. Joshua Da Silva taking … Read more

    ముగ్గురిపై ధ్వజమెత్తిన సీఎం జగన్

    AP: ‘నేతన్న నేస్తం’ నిధులు విడుదల చేశాక చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌లపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ‘ఒకరేమో పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ పూల్ పక్కనే అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటాడు. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని మరకొరు అంటారు. 70 ఏళ్లు వచ్చినా సిగ్గు లేకుండా షోలకి వెళ్లి బావా నువ్వు సినిమాల్లోనే చేశావు కానీ నేను నిజ జీవితంలో చేశానని మరొకడు అంటాడు’ అంటూ జగన్ ధ్వజమెత్తారు. లోకేష్ పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ … Read more

    పుష్ప2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్

    పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలోని డైలాగును ఐకాన్ స్టార్ లీక్ చేశాడు. బేబీ సినిమా అప్రిషియేషన్ మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప2 నుంచి డైలాగును లీక్ చేశాడు. ‘ఒక్కడ ఒక్కటే రూల్ ఉంటుంది. అదే పుష్ప గాడి రూలూ’ అంటూ చెప్పాడు. ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. కాగా, బేబి మూవీ విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. యూత్‌ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. Icon StAAr #AlluArjun LEAKS #Pushpa 2 dialogue on the … Read more

    ప్రాజెక్ట్K గ్లింప్స్ వచ్చేసింది

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్K గ్లింప్స్ వచ్చేసింది. సినిమాకు ‘కల్కి2898AD’ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ గ్లింప్స్ అదిరిపోయింది. పౌరాణిక పాత్రల స్ఫూర్తితో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని కథకు మిక్స్ చేసినట్లు గ్లింప్స్‌ని బట్టి చూస్తే తెలుస్తోంది. గ్లింప్స్‌తో 2898వ సంవత్సరంలో ప్రజల ఎదుర్కొంటున్న విపత్తు ఏంటి? ప్రజలను కల్కి ఎలా కాపాడుకున్నాడు? అనే ఆసక్తిని రేకెత్తించారు. సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

    కమల్‌ హాసన్‌తో డార్లింగ్, రానా

    శాన్‌డియాగోలో ‘కామిక్ కాన్’ ఈవెంట్ ప్రారంభమైంది. ప్రాజెక్ట్K చిత్రబృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ప్రభాస్, కమల్ హాసన్‌లతో పాటు రానా కూడా వెళ్లారు. వీరు ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రేపు ప్రాజెక్ట్K గ్లింప్స్, టైటిల్‌ని రివీల్ చేయనున్నారు. ఇప్పటికే క్యారెక్టర్లను పరిచయం చేస్తోంది. సినిమాలోని విలన్లుగా నటిస్తున్న ‘రైడర్లు’ ఈవెంట్ వద్ద సందడి చేశారు. దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. Blush ? #KamalHaasan #RanaDaggubati #Prabhas at #ComicCon, … Read more

    మణిపూర్ ఘటన అనాగరికం: కేటీఆర్

    మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ‘జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికం. అయినా, ఈ భయానక హింసాకాండను చూస్తూ కేంద్రం మౌనంగా ఉంటోంది. మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్కడ ఉన్నారు?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. We Indians were raging against Taliban when they … Read more

    వీడియో చూశాక నిద్ర పట్టలేదు: స్వాతి

    మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డుపై పరేడ్ చేపించడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ స్పందించారు. ‘ఆ వీడియో చూశాక నాకు రాత్రి నిద్ర పట్టలేదు. 2 నెలల కిందట జరిగిన ఘటన ఇది. అయినా, ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గచేటు. కేంద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రధాని ఒక్క మాటా మాట్లాడరు. హింసాఖాండకు తెరదించాలని మణిపూర్ సీఎం, మోదీకి లేఖలు రాస్తా’ అని ఆమె చెప్పారు. #WATCH | DCW chief Swati … Read more