గుజరాత్‌లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. జునాగఢ్ జిల్లాను వరదలు ముంచెత్తడంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వరద తాకిడికి పశువులు, వాహనాలు, మనుషులు కొట్టుకుపోతున్నారు. తన కారు కోసం వెళ్లిన ఓ వ్యక్తి వరదలో కొట్టుకు పోయాడు. కారును ఆపడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందే తండ్రి కొట్టుకుతుండటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
Courtesy Twitter:@TeluguScribe
-
Courtesy Twitter:@TeluguScribe
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్