• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ముగ్గురిపై ధ్వజమెత్తిన సీఎం జగన్

  AP: ‘నేతన్న నేస్తం’ నిధులు విడుదల చేశాక చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌లపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ‘ఒకరేమో పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ పూల్ పక్కనే అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటాడు. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని మరకొరు అంటారు. 70 ఏళ్లు వచ్చినా సిగ్గు లేకుండా షోలకి వెళ్లి బావా నువ్వు సినిమాల్లోనే చేశావు కానీ నేను నిజ జీవితంలో చేశానని మరొకడు అంటాడు’ అంటూ జగన్ ధ్వజమెత్తారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv