• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బేబీ చూశాక రష్మిక ఫస్ట్ రియాక్షన్

    బేబీ సినిమా యూనిట్ రిలీజ్‌కు ముందుగా ప్రీమియర్స్‌ని వేసింది. ఈ ప్రీమియర్స్‌ని వీక్షించిన రష్మిక భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. సినిమా ముగిశాక బయటకు వచ్చాక కాస్త ఎమోషనల్‌గా కనిపించింది. తొలుత ఏమీ మాట్లాడకుండా నేరుగా వెళ్లిపోయింది. అనంతరం, లిఫ్ట్ దగ్గర పలకరించగా కాస్త తేరుకుని అభిమానులకు హాయ్ చెప్పింది. మరోవైపు, ఈ సినిమా చూశాక విజయ్ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. Cutiee #RashmikaMandanna got emotional post watching #BabyMovie in Hyderabad@iamRashmika pic.twitter.com/xKTS6OXzOj — ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 13, 2023 Courtesy … Read more

    81వ బంతికి ఫోర్ బాదిన విరాట్

    వెస్టిండీస్‌తో తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ముగిసే సమయానికి విరాట్, యశస్వి క్రీజులో నిలిచారు. 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ తన ఇన్నింగ్సులో ఒకే ఒక బౌండరీ బాదాడు. అది కూడా 81వ బంతికి ఫోర్ కొట్టడం గమనార్హం. 80 బంతులాడిన కోహ్లీ బౌండరీ కోసం ఆత్రుతతో ఎదురు చూశాడు. చివరికి వారికన్ బౌలింగులో డీప్ కవర్ దిశగా బౌండరీ కొట్టి సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Calling it a night! That … Read more

    భర్త రావట్లేదని భార్య క్షుద్రపూజలు

    TS: హైదరాబాద్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. కంచన్ బాగ్‌లోని హఫీజ్ నగర్‌లో భర్త ఇంటికి భార్య క్షుద్ర పూజలు చేసింది. ఒక చోట చదును చేసి వెంట తెచ్చుకున్న వస్తువులను అక్కడ ఉంచిది భార్య హజీరా. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్ అయింది. దీంతో క్షుద్ర పూజలకు సహకరించిన బాబాను, హజీరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం తెలియడంతో అరెస్ట్ చేశారు. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ – కంచన్ బాగ్‌లోని హఫీజ్ నగర్‌లో భర్త ఇంటికి రావట్లేదని … Read more

    హోమంత్రి ఇంట్లోకి వరద నీరు

    ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు గజగజ వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. హర్యానాలో వరదలు కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర హోం మంత్రిని కూడా వరదలు వదల్లేదు. అంబాలాలో ఉంటున్న హోం మంత్రి అనిల్ విజ్‌ ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో ఆయన బయటకు కదలలేకుండా లోపలే ఉండాల్సి వస్తోంది. మరోవైపు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ వరదలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారాయి. హర్యానాలో బీజేపీ హోం మినిస్టర్ ఇంట్లోకి వరద నీరు అంబాలా – హర్యానాలో కురుస్తున్న భారీ … Read more

    రేవంత్‌ని తరిమి కొట్టాలి: కవిత

    TS: రైతులకు 3 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనే రేవంత్‌ని ఊరి పొలిమేర దాకా తరిమి కొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు సారీ చెప్పేదాకా వారిని గ్రామాల్లో తిరగనీయొద్దని పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పాల్గొని కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఈ నిరసన చేపట్టింది. #WATCH | BRS MLC … Read more

    ఇదేం ఫీల్డింగ్ రా నాయనా..!

    ప్రపంచంలో చెత్త ఫీల్డింగ్ అంటే 2008లో పాక్ ఆటగాళ్ల తీరే గుర్తుస్తొంది. ముగ్గురు నిలబడి ఉన్నా క్యాచ్‌ని అందుకోలేని ఆ వీడియో తెగ చక్కర్లు కొట్టేది. అయితే, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. గాల్లోకి లేచిన బంతిని అందుకోవడానికి వచ్చిన ముగ్గురు ఫీల్డర్లు ఒకరినొకరు చూస్తూ ఆగిపోయారు. ఈ లోపల బంతి నేలకు చేరుకుంది. దీంతో నాటి పాక్ ఘటనను పోలుస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. Where have we seen this before? … Read more

    యాషెస్ సిరీస్.. కలుసుకున్న ప్రధానులు

    టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ‘యాషెస్’ సిరీస్ వేరు. ఇటీవల యాషెస్‌లో జరిగిన వివాదంపై ఇరు దేశాల ప్రధానులు మాటల దాడి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న వీరిద్దరూ కలిశారు. సరదాగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సిరీస్‌లో తామే లీడ్‌లో ఉన్నట్లు(2-1)ని ఆసీస్ ప్రధాని అల్బనీస్ చూపించగా, మూడో టెస్టులో విజయానందంలో ఉన్న ప్లేయర్ల ఫొటోని రిషి సునాక్ ప్రదర్శించారు. అనంతరం, బెయిర్ స్టో స్టంపింగ్‌ని చూపించి అల్బనీస్ మరింత ఉత్సాహ పరిచారు. దీంతో రిషి బిగ్గరగా నవ్వారు. Ashes … Read more

    మంత్రి మల్లారెడ్డిని దించేసిన జాతిరత్నం

    ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీలోని ‘లేడీ లక్కు’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని సీఎంఆర్ కాలేజీలో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నవీన్ పొలిశెట్టి మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేశారు. మల్లారెడ్డి చెప్పిన డైలాగులను ఇంప్రవైజ్ చేసి మొత్తం దించేశాడు. ‘కష్టపడ్డా.. స్క్రిప్టులు రాసినా.. అనుష్కతో హీరోగా చేశిన.. సక్సెస్ అయిన’ అంటూ స్టూడెంట్స్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ ఆగస్టు 4న రిలీజ్ అవుతోంది. #NaveenPolishetty's funny imitation on Minister Malla Reddy Garu had everyone bursting … Read more

    మనాలిలో వరద బీభత్సం

    హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 12కు పైగా బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 80 మందికి పైగా మృతి చెందారు. మనాలిలో వరద బీభత్సం సృష్టించింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదతో కొట్టుకు వచ్చిన వ్యర్థాలతో పరిసరాలు నిండిపోయాయి. రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నందున పరిస్థితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. #WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh … Read more

    భార్యను కాపాడుకున్న అండర్‌టేకర్

    WWE మాజీ ప్లేయర్ అండర్ టేకర్ అలియాస్ మార్క్ కాలవే సొరచేప దాడి ముప్పు నుంచి భార్యను కాపాడుకున్నాడు. రింగ్‌లోనే కాకుండా నిజ జీవితంలోనూ తన ధైర్యాన్ని ప్రదర్శించి సొరచేపను తరిమి కొట్టాడు. ఓ బీచ్‌లో భార్యతో కలిసి గడుపుతుండగా ఉన్నట్టుండి సొరచేప ఆమె వైపు దూసుకొచ్చింది. దీంతో అక్కడే నిల్చున్న అండర్ టేకర్ అడ్డుగా వెళ్లడంతో సొరచేప వెనక్కి తగ్గింది. కాసేపటి దాకా అలాగే పహారా కాయగా సొరచేప తప్పించుకుని పారిపోయింది. ఈ వీడియోని అండర్‌టేకర్ భార్య పంచుకుంది. https://www.instagram.com/p/CufEU8uOSPl/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==