• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాషెస్ సిరీస్.. కలుసుకున్న ప్రధానులు

    టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ‘యాషెస్’ సిరీస్ వేరు. ఇటీవల యాషెస్‌లో జరిగిన వివాదంపై ఇరు దేశాల ప్రధానులు మాటల దాడి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న వీరిద్దరూ కలిశారు. సరదాగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సిరీస్‌లో తామే లీడ్‌లో ఉన్నట్లు(2-1)ని ఆసీస్ ప్రధాని అల్బనీస్ చూపించగా, మూడో టెస్టులో విజయానందంలో ఉన్న ప్లేయర్ల ఫొటోని రిషి సునాక్ ప్రదర్శించారు. అనంతరం, బెయిర్ స్టో స్టంపింగ్‌ని చూపించి అల్బనీస్ మరింత ఉత్సాహ పరిచారు. దీంతో రిషి బిగ్గరగా నవ్వారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv