• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మనాలిలో వరద బీభత్సం

    హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 12కు పైగా బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 80 మందికి పైగా మృతి చెందారు. మనాలిలో వరద బీభత్సం సృష్టించింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదతో కొట్టుకు వచ్చిన వ్యర్థాలతో పరిసరాలు నిండిపోయాయి. రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నందున పరిస్థితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv