• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భర్త రావట్లేదని భార్య క్షుద్రపూజలు

    TS: హైదరాబాద్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. కంచన్ బాగ్‌లోని హఫీజ్ నగర్‌లో భర్త ఇంటికి భార్య క్షుద్ర పూజలు చేసింది. ఒక చోట చదును చేసి వెంట తెచ్చుకున్న వస్తువులను అక్కడ ఉంచిది భార్య హజీరా. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్ అయింది. దీంతో క్షుద్ర పూజలకు సహకరించిన బాబాను, హజీరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం తెలియడంతో అరెస్ట్ చేశారు. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv