రచ్చకెక్కిన మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు
మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. తన అన్నతో ఉన్న వివాదాన్ని మనోజ్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఇళ్లలోకి చొరబడి ఇలా కొడుతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పనిమనిషి పార్థసారథిని కొట్టడంపై మనోజ్ ఫైర్ అయ్యాడు. కాగా ఇటీవల మనోజ్ పెళ్లిలోనూ విష్ణు దూరంగా ఉన్నాడు. అప్పుడే వీరిద్దరి మధ్య ఎదో వివాదం కొనసాగుతోందని వార్తలు వచ్చాయి. మంచు కుటుంబంలో చాలా రోజులుగానే విబేధాలు ఉన్నాయి. మనోజ్ చాలాకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దాదాపు సంవత్సరంన్నర పాటు ఎక్కడా మీడియా కంట … Read more